Pradeep Ranganathan: టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?

1 month ago 3
ARTICLE AD

రవి మోహన్ 'కోమాలీ'తో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) తమిళ తెరకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతో హిట్ కొట్టాడు. అయితే తన దర్శకత్వంలోని రెండో సినిమా 'లవ్ టుడే'తో హీరోగా మారాడు. ఆ మూవీ తెలుగులో కూడా మంచి సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత 'డ్రాగన్', 'డ్యూడ్' విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనూ ప్రదీప్ రంగనాథన్ అంటే ఇష్టపడే ప్రేక్షకులు ఉన్నారు. ఆయనకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. దాంతో ప్రదీప్ రంగనాథన్ హీరోగా సినిమా చేసేందుకు ఓ టాలీవుడ్ డైరెక్టర్ ట్రై చేస్తున్నాడు.

చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో...
ప్రదీప్ రంగనాథన్ ఓకే చెబుతారా?
Chandra Sekhar Yeleti New Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కొంత మంది డైరెక్టర్లను డిఫరెంట్ ఫిల్మ్ మేకర్స్ అని అంటుంటాం. ఆ లిస్టులో చంద్రశేఖర్ యేలేటి పేరు ముందు వరుసలో ఉంటుంది. 'ఐతే', 'అనగనగా ఒక రోజు', 'ఒక్కడున్నాడు', 'ప్రయాణం', 'సాహసం'... ఇలా ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు చాలా మంది ఫేవరేట్ లిస్టులో ఉంటాయి. అయితే 'మనమంతా', 'చెక్' ఆశించిన రీతిలో ఆడలేదు.

Also Read: Trisha Vs Parthiban: తప్పు... తప్పుడు పని... త్రిషకు సారీ చెబుతూ సెటైర్ వేసిన పార్తీబన్

చంద్రశేఖర్ యేలేటి కమ్ బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. కొన్ని రోజుల నుంచి ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఆ కథతో ప్రదీప్ రంగనాథన్ హీరోగా సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నారు. 'డ్రాగన్'ను తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. ప్రదీప్ రంగనాథన్ - చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ సెట్ చేయడానికి ఆ సంస్థ ట్రై చేస్తోంది. ఈ కాంబో సెట్ ఐతే కిర్రాక్ సినిమా వస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం హీరో & డైరెక్టర్ మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిసింది.

Also Read: Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?

View this post on Instagram

A post shared by Lahari Music (@laharimusic)

'డ్యూడ్' విజయం తర్వాత 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (Love Insurance Kompany Movie)తో థియేటర్లలోకి రావడనికి ప్రదీప్ రంగనాథన్ రెడీ అవుతున్నారు. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఆ సినిమాకు నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు.

Also Read: Polena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?

Read Entire Article