PM Kisan: పీఎం కిసాన్ డబ్బులకు ఇది తప్పనిసరి..! ఏపీలో 7.34 లక్షల మందికి షాక్..!
1 month ago
2
ARTICLE AD
PM-Kisan payments in Andhra Pradesh require a Farmer Registry unique ID. The AP government has identified 7.34 lakh farmers yet to complete registration.ఏపీలో పీఎం-కిసాన్ డబ్బులు పొందేందుకు అవసరమైన ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీని ఇంకా 7.34 లక్షల మంది తీసుకోలేదని ప్రభుత్వం వెల్లడించింది. వీరు ఐడీ తీసుకుంటేనే ఈసారి డబ్బులు పడతాయని తేల్చేసింది.