Peddi Twitter Review: అమెరికాలో 'పెద్ది' ఫస్ట్ షో ఎప్పుడు? రామ్ చరణ్ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్స్ రిపోర్ట్ వచ్చేది ఎప్పుడంటే?
3 days ago 2
ARTICLE AD
Ram Charan Peddi USA Premieres Report: రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన సినిమా 'పెద్ది'. ఆల్రెడీ అమెరికాకు కంటెంట్ పంపించేశారు. జూన్ 3వ తేదీ... బుధవారం రాత్రి నుంచి ప్రీమియర్ షోలు మొదలు అవుతాయి. అమెరికాలో 'పెద్ది' ఫస్ట్ షో ఎన్ని గంటలకు? ఇక్కడ ఏపీ, తెలంగాణలో - ఇండియాలో ఫస్ట్ షో ఎన్ని గంటలకు? 'పెద్ది' ప్రీమియర్ రిపోర్ట్స్, ట్విట్టర్ రివ్యూస్ ఎన్ని గంటలకు వస్తాయి? అనేది తెలుసుకోండి.
అమెరికాతో పాటు ఏపీలోనూ....
పెద్ది ఫస్ట్ రివ్యూస్ ఇక్కడ కూడా!
Peddi First Show Timing In India: 'పెద్ది' ఒక్కటే కాదు... స్టార్ హీరోల సినిమాలు అన్నిటికీ దాదాపుగా అమెరికాలో ఫస్ట్ ప్రీమియర్ పడటం, అక్కడ నుంచి ప్రీమియర్ షో రిపోర్ట్ రావడం చాలా కామన్. కానీ, గత కొన్ని రోజులుగా ఇండియాలోనూ ప్రీమియర్ షోలు భారీ ఎత్తున షెడ్యూల్ చేస్తున్నారు. ఇప్పుడీ 'పెద్ది' సినిమాకూ ఇండియాలో ప్రీమియర్ షోలు షెడ్యూల్ చేశారు. యూఎస్ఏ (Peddi USA Review)తో పాటు ఏపీ నుంచి ప్రీమియర్ షోస్ రిపోర్ట్స్ వస్తాయి.
ఇండియన్ టైమింగ్ ప్రకారం జూలై 3న రాత్రి ఎనిమిది గంటలకు... అమెరికాలో ఉదయం 10.30 గంటలకు ఫస్ట్ ప్రీమియర్ షోలు షెడ్యూల్ అయ్యాయి. ఆల్రెడీ టికెట్స్ కూడా అమ్మేశారు. జూలై 2 (మంగళవారం) మధ్యాహ్నానికి తెలంగాణలో ప్రీమియర్స్ షోస్ గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ, అనుమతులు వచ్చినట్టు తెలుస్తోంది.
'పెద్ది' ట్విటర్ రివ్యూస్ వచ్చేది ఎప్పుడు?
అమెరికాలో కొన్ని ప్రాంతాలతో పాటు ఏపీ, తెలంగాణలో సుమారు ఒకే సమయానికి 'పెద్ది' ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. ఇండియన్ టైమింగ్ ప్రకారం... జూన్ 3, మంగళవారం రాత్రి 8.00 గంటలకు షోస్ మొదలు అవుతాయి. యూఎస్ఏతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రివ్యూలు వస్తాయి. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా మార్నింగ్ షోస్ పడే సమయానికి ట్విట్టర్ రివ్యూలతో పాటు క్రిటిక్స్ రివ్యూలు కూడా వస్తాయి.
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా రన్ టైమ్ ఎంత?
Peddi Movie Run Time: 'పెద్ది' రన్ టైమ్ మూడు గంటల 9 నిమిషాలు (189 మినిట్స్). ఇంటర్వెల్ ఓ పదిహేను నిమిషాలు ఉంటుంది. సో... సినిమా చూసి బయటకు రావడానికి మూడున్నర గంటలు పడుతుంది. జూలై 3న రాత్రి 8 గంటలకు ప్రీమియర్స్ పడితే... పదకొండున్నరకు సినిమా పూర్తి అవుతుంది. షో పూర్తి అవ్వగానే ట్విట్టర్ రివ్యూలు వస్తాయి. తొమ్మిదిన్నరకు ఫస్ట్ హాఫ్ రివ్యూలు వస్తాయి. ఎలా లేదన్నా రాత్రి 12 గంటలకు రివ్యూలు వస్తాయి.
రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన 'పెద్ది' సినిమాను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పించాయి. ఇందులో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, తారక్ పొన్నప్ప, అజయ్ ఘోష్, రవి కిషన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
Read Entire Article