Pawan Kalyan New Movie With Director Surender Script Locked : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో ఆయన నెక్స్ట్ మూవీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆయన డైరెక్టర్ సురేందర్ రెడ్డితో మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ స్క్రిప్ట్ ఓకే అయినట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

పవన్‌తో సురేందర్ రెడ్డి తీయబోయే మూవీకి వక్కంతం వంశీ స్టోరీ అందిస్తుండగా... అది ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ కోసం పవర్ ఫుల్ స్టోరీతో పాటు క్యారెక్టరైజేషన్ కుదిరాయని... తన కెరీర్‌లోనే వంశీ ది బెస్ట్ ఇచ్చారని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్న మాట. రీసెంట్‌గా వచ్చిన మూవీస్ పవనిజం, డైలాగ్స్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ అనే చెప్పాలి.

తాజా మూవీ కేవలం ఫ్యాన్స్‌కు మాత్రమే కాకుండా అందరికీ నచ్చేలా ఈ స్క్రిప్ట్ డిజైన్ చేశారని తెలుస్తోంది. 'పవన్ కెరీర్‌లోనే ఓ మకుటం లాంటి మూవీ రెడీ కాబోతోంది' అంటూ ఫిలింనగర్ వర్గాల నుంచి తెలిస్తున్న సమాచారం. దీంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

Also Read : యుద్ధం, గ్యాస్ కొరత గురించి చర్చిద్దాం - వల్గర్ సాంగ్ కాంట్రవర్సీపై డైరెక్టర్ రియాక్షన్