OTT Movies: ఓటీటీలో 36 సినిమాలు.. తెలుగులో 18.. స్పెషల్‌గా 11 మాత్రమే.. ఇక్కడ చూసేయండి!
10 months ago
8
ARTICLE AD
OTT Movies This Week In Telugu: ఓటీటీలోకి ఈ వారం 36 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో తెలుగులో 18 అందుబాటులో ఉన్నాయి. అయితే, అన్నింటిలో మొత్తంగా చూసేందుకు స్పెషల్‌గా 11 సినిమాలు మాత్రమే ఉన్నాయి. అవన్నీ క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా జోనర్స్‌లో ఓటీటీ రిలీజ్ కానున్నాయి.