ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లకు మంచి ఆదరణ ఉంటోంది. పెళ్లికి రెండు రోజుల ముందు అమ్మాయి హత్యకు గురైతే, హంతకుడిని పట్టుకోవడం కోసం పోలీసులు చేసే ప్రయత్నాలతో వచ్చిన 'కోహ్రా' సక్సెస్ అయ్యింది. ఇప్పుడు సీజన్ 2 విడుదల తేదీ వచ్చేసింది. 'కోహ్రా' ఘన విజయం తర్వాత, ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రెండో భాగాన్ని రూపొందించారు. ఇప్పుడు 'కోహ్రా సీజన్ 2' కోసం ఎదురు చూపులకు తెర పడింది. 'కోహ్రా 2' విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ విడుదలవుతుందో తెలుసుకోండి.

'కోహ్రా సీజన్ 2' ఎప్పుడు, ఎక్కడ విడుదలవుతుంది?
'కోహ్రా సీజన్ 2' నిర్మాతలు సిరీస్ కొత్త పోస్టర్‌తో పాటు అధికారిక విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే నెలలో సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 11, 2026వ తేదీ నుంచి ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది. "పొగమంచులో నిజం దాగి ఉంది. ఈ కొత్త నగరంలో సత్యాన్ని కనుగొనడానికి రండి, మోనా సింగ్, బరున్ సోబ్తీ నటించిన కోహ్రా 2 ఫిబ్రవరి 11న నెట్‌ఫ్లిక్స్‌లో చూడండి" అని పేర్కొన్నారు.

Also Read: Mana Shankara Varaprasad Garu BO Day 9: 'రాజా సాబ్' కంటే 8 రెట్లు ఎక్కువ... ప్రభాస్‌ హారర్ కామెడీ కలెక్షన్లపై మెగా డామినేషన్... 9వ రోజు ఇండియా నెట్ ఎంతంటే?

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

'కోహ్రా సీజన్ 2' కథ ఏమిటి?
కోహ్రా సీజన్ 2 విషయానికి వస్తే... అసిస్టెంట్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ అమర్‌ పాల్ జస్జీత్ గరుండి పాత్రలో బరున్ సోబ్తీ మళ్లీ కనిపించనున్నారు. అయితే ఈసారి అతను జగరానా పోలీస్ స్టేషన్‌కు బదులుగా దలేర్‌ పురా పోలీస్ స్టేషన్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉంటారు. సబ్-ఇన్‌స్పెక్టర్ బల్బీర్ సింగ్ (సువిందర్ విక్కీ)ని జగరానా నుండి విడుదల చేసి దలేర్‌ పురాకు బదిలీ చేయమని చేసిన అభ్యర్థనను అంగీకరించారు. కానీ అమర్‌ పాల్ ఒక్కడే ఆసక్తికరమైన కేసులను పరిష్కరించడు.

Also Read: Cheekatilo OTT: ప్రైమ్ వీడియోలో లేటెస్ట్‌ క్రైమ్ థ్రిల్లర్... 'చీకటిలో' స్టోరీ, రన్‌ టైమ్ to నటీనటుల వరకు - శోభితా ధూళిపాళ సినిమా విశేషాలు

కోహ్రా సీజన్ 2లో ధనవంత్ కౌర్ (మోనా సింగ్ నటించిన) కూడా ఉంటారు. అమర్‌ పాల్ గరుండి, ధనవంత్ కౌర్ కలిసి కొత్త కేసులను పరిష్కరిస్తారు. గతంతోనూ పోరాడతారు. గుంజిత్ చోప్రా, డిగ్గీ సిసోడియా, సుదీప్ శర్మ నిర్మించిన ఈ రాబోయే ఇన్వెస్టిగేటివ్ డ్రామా ప్రేక్షకులను పంజాబ్ చీకటి వీధుల్లోకి తీసుకెళ్లే ఒక ఉత్తేజకరమైన కథను అందిస్తుంది. ఫ్రిబ్రవరిలో ప్రేక్షకులకు ఇదొక మంచి ఓటీటీ ఛాయిస్ అవుతుంది.

Also Read: Siva Balaji Madhumitha : విడాకుల నుంచి వెనక్కి తగ్గిన శివబాలాజీ... ఎందుకు కలిసి ఉన్నామంటే?