NNS February 3rd Episode: అమర్ ఇంట్లోనే రణ్‌వీర్- మనోహరితో అంజు కిడ్నాప్‌కు ప్లాన్- అనుమానించిన మిస్సమ్మ- ఆరు కన్నీళ్లు
10 months ago
8
ARTICLE AD
Nindu Noorella Saavasam February 3rd Episode: నిండు నూరేళ్ల సావాసం ఫిబ్రవరి 3 ఎపిసోడ్‌లో విచిత్రగుప్తుడిని శిక్షించమని యముడు ఆదేశిస్తే.. తనకోసం అడ్డుగా నిలబడుతుంది అరుంధతి. మరోవైపు అమర్ ఇంట్లో ఉండేందుకు రణ్‌వీర్ ఒప్పుకుంటాడు. అమర్ ఉండగా అంజును ఎలా తీసుకెళ్లడం అని ప్లాన్ చేస్తారు.