ARTICLE AD
Nitish Kumar Reddy : ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన విశాఖ యువకుడు నితీష్ కుమారె రెడ్డికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఒత్తిడిలో కూడా నితీష్ కుమార్ రెడ్డి ధైర్యం, దృఢ సంకల్ప శక్తిని ప్రదర్శించి అద్భుతమైన తొలి సెంచరీని సాధించడం చాలా సంతోషం అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.
