Netflix OTT Releases: నెట్‍ఫ్లిక్స్‌లో ఈ వారం ముఖ్యమైన 4 రిలీజ్‍లు.. ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ, ఓ సిరీస్, రెండు సినిమాలు
11 months ago
8
ARTICLE AD
Netflix OTT Top Release This week: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ వారం నాలుగు ఇంట్రెస్టింగ్ రిలీజ్‍లు ఉన్నాయి. రెండు థ్రిల్లర్ చిత్రాలు రానున్నాయి. ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీతో పాటు స్కిడ్ గేమ్ రెండో సీజన్ రానుంది.