<p><strong>Nepal Earth Floods:</strong> నేపాల్‌లో రెండు రోజుల క్రితం ధ్వంసం చేసిన వరదలు మరోసారి ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణశాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. చైనా- నేపాల్ సరిహద్దుల్లో ఏర్పడిన భూకంపం ఇప్పుడు నేపాల్‌ను వణికిస్తోంది. భూకంపం గురించి తెలుసుకున్న వెంటనే నేపాల్‌లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. ఏ క్షణమైనా నేపాల్‌ను మరోసారి వరదలు చుట్టుముట్టబోతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. <br /> </p>