Multibagger Stock: రూ.50 విలువ ఉన్న మల్టీబ్యాగర్ స్టాక్.. 6 నెలల్లో మీ పెట్టుబడిని రెట్టింపు చేసింది
2 months ago 3
ARTICLE AD
సెప్టెంబర్ 3, 2025న కంపెనీ షేర్లు దాని వీక్ హై రూ. 50.94కి చేరుకుgdr. అయితే అక్టోబర్ 7, 2024న కంపెనీ షేర్లు 52 వారాల్లో రూ. 4.83 వద్ద అతి తక్కువ ధరకు ట్రేడ్ అయింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయానికి వస్తే, ఇది రూ. 2729 కోట్లు. సమాచారం ప్రకారం 3 సంవత్సరాలలో మల్టీబ్యాగర్ స్టాక్ పెట్టుబడిదారులకు 1021 శాతం, 5 సంవత్సరాలలో 3246 శాతం రాబడిని ఇచ్చింది.
షేర్ల ధరలో భారీ పెరుగుదల
గణాంకాల ప్రకారం గత 6 నెలల్లో Spice Lounge Food Works Ltd షేర్లు పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించాయి. 6 నెలల క్రితం మల్టీబ్యాగర్ స్టాక్ షేర్లు రూ. 10.98 వద్ద ట్రేడవుతున్నాయి. కంపెనీ షేర్లు గత ట్రేడింగ్ వారంలో చివరి రోజు శుక్రవారం రూ. 39.94 స్థాయి వద్ద ట్రేడింగ్ ముగిసింది. అంటే కేవలం 6 నెలల్లోనే Spice Lounge Food Works Ltd షేర్ల ధరలో 263 శాతం పెరుగుదల కనిపించింది.
కంపెనీ షేర్లు 1 సంవత్సరంలో 710 శాతం రాబడిని ఇచ్చాయి. జూన్ త్రైమాసికం డేటా ప్రకారం కంపెనీలో 100 శాతం వాటా రిటైల్ ఇన్వెస్టర్లు కలిగి ఉన్నారు. మార్చి 2025లో కంపెనీ షేర్లను స్ప్లిట్ చేశారు. దీనిని 10 భాగాలుగా విభజించారు. ఈ విభజనతో కంపెనీ షేర్ల ఫేస్ వాల్యూ రూ. 10 నుండి రూ. 1కి తగ్గింది.
Disclaimer : ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన మాత్రమే అందిస్తుంది. మార్కెట్లో పెట్టుబడి మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటుందని ఇక్కడ చెబుతున్నాం. పెట్టుబడిదారుడిగా డబ్బు పెట్టుబడి పెట్టే ముందు ఎల్లప్పుడూ మార్కెట్ నిపుణుడిని సంప్రదించండి. ABP న్యూస్ ఎవరికీ డబ్బు పెట్టుబడి పెట్టాలని ఎలాంటి సలహా ఇవ్వదు.)
Read Entire Article