Mudigonda Accident: ముదిగొండ - కోదాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు కార్మికుల మృతి, ఏడుగురికి గాయాలు

9 months ago 8
ARTICLE AD
Mudigonda Accident: ఖమ్మం జిల్లా ముదిగొండ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రానైట్‌ రాళ్ల లోడుతో వెళుతున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న కార్మికులపై రాళ్లు పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు స్పాట్‌లో చనిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. 
Read Entire Article