Medak Father: వాగులో కొట్టుకు పోతున్నకొడుకును ప్రాణాలకు తెగించి కాపాడిన వృద్ధుడు, మెదక్‌లో ఘటన

10 months ago 8
ARTICLE AD
Medak Father: కొడుకు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కొట్టుకుపోతుంటే వృద్ధాప్యాన్ని లెక్క చేయకుండా  ప్రవాహంలో ఈదుతూ  ఒడ్డుకు చేర్చిన ఘటన మెదక్‌లో ఆదివారం జరిగింది.  ప్రాణాపాయం నుంచి కుమారుడిని రక్షించిన ఘటన మెదక్‌లోని అక్బర్‌ పేట-భూంపల్లి మండలంలో జరిగింది. 
Read Entire Article