Mardaani 3 OTT : చిన్నారుల కిడ్నాప్... బెగ్గర్ మాఫియా - ఓటీటీలోకి రాణి ముఖర్జీ క్రైమ్ థ్రిల్లర్ మర్దానీ 3
2 weeks ago 3
ARTICLE AD
Rani Mukherjee's Mardaani 3 OTT Streaming : నగరంలో మహిళల అక్రమ రవాణా, చిన్నారుల కిడ్నాప్, మెడికల్ మాఫియా... ఇవన్నీ ప్రధానాంశాలుగా తెరకెక్కిన రీసెంట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మర్దానీ 3. జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బాలీవుడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన 'మర్దానీ 3' ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. శుక్రవారం (మార్చి 27) మధ్యాహ్నం నుంచి కేవలం హిందీలోనే అందుబాటులోకి రానుంది. ఈ ఫ్రాంచైజీలో వచ్చి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మర్దానీ 3 నిలిచింది. అభిరాజ్ మినావాలా దర్శకత్వం వహించగా... రాణీ ముఖర్జీతో పాటు జానకి బోడివాలా, మల్లికా ప్రసాద్, జిషు సేన్ గుప్తా, ఇంద్రనీల్ భట్టాచార్య, నవేద్ అస్లామ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
Read Entire Article