Chiranjeevi's MSVPG Completes New Record In 109 Centers : అప్పట్లో ఏదైనా సినిమా హిట్ అయితే '100 డేస్ 300 సెంటర్స్ పక్కా' అనే కామెంట్స్ వినిపించేవి. ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్‌లో మూవీ హిట్ అయినా థియేట్రికల్ రన్ నెల రోజులకు మించి ఉండడం లేదు. అలాంటి రికార్డును బ్రేక్ చేసింది మెగాస్టార్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'మన శంకర వరప్రసాద్ గారు'. బాక్సాఫీస్‌కు మళ్లీ రికార్డులతో నింపేసింది. ఇప్పటికే హిస్టరీ క్రియేట్ చేసిన మూవీ తాజాగా మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

50 డేస్ ఇన్ 109 సెంటర్స్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో సంక్రాంతికి వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' 109 సెంటర్లలో 50 రోజులకు పైగా పూర్తి చేసుకుంది. మెగాస్టార్ మరోసారి మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో కింగ్ అని నిరూపించుకున్నారు. వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకెళ్తూ సరికొత్త రికార్డులు సృష్టించింది. రీసెంట్ రిలీజెస్‌లో ఎవరూ సాధించలేని అసాధారణమైన మైలురాయిని అధిగమించింది.

View this post on Instagram

A post shared by Shine Screens (@shinescreenscinema)

ఓటీటీలోనూ...

మరోవైపు, ఓటీటీలోనూ 'మన శంకర వరప్రసాద్ గారు' అదరగొడుతోంది. ప్రస్తుతం 'ZEE5'లో స్ట్రీమింగ్ అవుతుండగా... అన్నీ భాషల్లోనూ నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. ఓటీటీలోనే బిగ్గెస్ట్ హిట్‌గా అవతరించింది. ఓటీటీలోకి వచ్చినా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలోనూ మంచి ఆక్యుపెన్సీ కంటిన్యూ చేస్తోంది. ఫలితంగా 109 సెంటర్లలో 50 డేస్ రికార్డు క్రియేట్ చేసింది.

రీసెంట్‌గా వచ్చిన మూవీస్‌లో అత్యంత ఎక్కువ కలెక్షన్స్ సాధించిన ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. అటు ఓవర్సీస్‌లోనూ అంతే స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. నార్త్ అమెరికాలో దాదాపు $3.5 మిలియన్స్ వసూళ్లు సాధించింది. బుక్ మై షోలో 3.8 మిలియన్లకు పైగా టికెస్ట్ సేల్ అయ్యాయి. ఓ రీజనల్ ఫిల్మ్‌కు ఇదే అత్యధికం.

Also Read : సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్