Mamata Banerjee becomes West Bengal TMC president as the party expands its committee with new general secretaries.పశ్చిమబెంగాల్ టీఎంసీ అధ్యక్షురాలిగా కూడా తానే కొనసాగుతానని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఇవాళ ప్రకటించారు. కార్యవర్గంలో ఇద్దరు కార్యదర్శుల పేర్లను కూడా ఆమె వెల్లడించారు.