Mahendragiri Varahi Trailer : వారణాసి గ్రామ దేవతే వారాహి - అమ్మవారిగా ఐశ్వర్య రాజేష్... స్పెషల్ రోల్‌లో సిద్ధు జొన్నలగడ్డ
2 months ago 3
ARTICLE AD
Sumanth's Mahendragiri Varahi Trailer Telugu Review : వైవిధ్యమైన కథలు, వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో సుమంత్. ఇప్పుడు మైథలాజికల్ మూవీ 'మహేంద్రగిరి వారాహి'తో రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ హైప్ క్రియేట్ చేయగా... తాజా ట్రైలర్ మరింత అంచనాలు పెంచేసింది.
'చరిత్రకి అందని నగరం ఆ పరమశివుడు నివసించే ప్రదేశం వారణాసి. ఆ వారణాసి గ్రామ దేవతే వారాహి...' అంటూ ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ట్విస్టులు ఓ ఊరికి రాజవంశానికి చెందిన శాపం కథతో ఆసక్తి రేకెత్తించింది. మహేంద్రగిరి అనే ఊరిలో కొలువై ఉన్న వారాహి అమ్మవారు చాలా పవర్ ఫుల్. అక్కడ రాజ కుటుంబంలో జరుగుతున్న వరుస మరణాల్ని... దాని వెనుక ఉన్న రహస్యాల్ని ఛేదించేందుకు హీరో చేసే సాహసాలను చూపించారు.
అసలు రాజ వంశానికి వారాహి అమ్మవారు ఇచ్చిన శాపం ఏంటి? ఎందుకు ఇచ్చారు? నిజంగా అమ్మవారి శాపం వల్లే రాజ కుటుంబంలో ప్రతీ ఏటా చనిపోతున్నారా? అమ్మవారు హీరోకు ఏ విధంగా సహాయం చేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : Crime Thriller OTT : మూడు నెలల తర్వాత ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Read Entire Article