Samantha's Maa Inti Bangaram OTT Release Date : స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ దాదాపు రూ.73 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్లింది. అనుష్క అరుంధతి కలెక్షన్స్‌ను క్రాస్ చేసింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత సమంత ఖాతాలో హిట్ పడింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్ సొంతం చేసుకోగా... థియేటర్లలో రిలీజైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. జులై లాస్ట్ వీక్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. జులై 24 లేదా ఆగస్ట్ 7న స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

Also Read : Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?