Samantha's Maa Inti Bangaaram Deleted Scenes Bloopers : స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ బ్లాక్ బస్టర్ 'మా ఇంటి బంగారం'. దాదాపు రెండేళ్ల తర్వాత సమంత యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ... మూవీ డిలీటెడ్ సీన్స్ వీడియో రిలీజ్ చేశారు.

నవ్వులే నవ్వులు

ఎక్కువగా సమంత, ఆమె ఫ్రెండ్ కిరణ్మయి (మంజూష) మధ్య జరిగే సరదా సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్‌లో సమంత అల్లరి, ఫ్యామిలీతో ఫన్నీ ఇన్సిడెంట్స్‌ను షేర్ చేశారు. శ్రీముఖి, సమంతతో పాటు ఫ్యామిలీతో క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ షూటింగ్, సరదా సంభాషణలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. 2 నిమిషాల 16 సెకన్స్ ఉన్న వీడియో నవ్వులు పూయిస్తోంది.

Also Read : Mollywood Times OTT : సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ