Akhil Akkineni's Lenin TV Premiere Date Locked : అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ విలేజ్ యాక్షన్ డ్రామా 'లెనిన్' ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. జులై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అటు, ఓటీటీలోనూ అదరగొడుతుంది. ఆగస్ట్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ ZEE5లో స్ట్రీమింగ్ అవుతుండగా... ఇప్పటివరకూ 250 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసింది. ఇప్పుడు టీవీల్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?

లెనిన్ మూవీ ఇప్పుడు బుల్లితెరపై ప్రీమియర్ కానుంది. జీ తెలుగు (Zee Telugu) ఛానల్‌లో ఆగస్ట్ 30 (ఆదివారం) సాయంత్రం 5:30 గంటలకు శాటిలైట్ ప్రీమియర్ కానున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అఖిల్ కెరీర్‌లోనే ఫస్ట్ టైం రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా నిలిచింది లెనిన్. అటు థియేటర్స్ ఇటు ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ అందుకున్న మూవీ టీవీలో ప్రీమియర్ కానుండడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

The Lenin Era Begins...A New Force Is Rising🔥

Watch World Television Premiere #Lenin on Aug 30 at 5:30 PM only on #ZeeTelugu#ZeeTeluguPromo @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @MusicThaman @vamsi84 pic.twitter.com/AAcHeAQKJ2

— ZEE TELUGU (@ZeeTVTelugu) August 20, 2026

Also Read : Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?