Karthika Deepam 2 Serial: డెలివరీబాయ్‌గా మారిన కార్తీక్ - దీప ముందు అడ్డంగా బుక్ - బావ‌పై జ్యోత్స్న రివేంజ్‌

11 months ago 7
ARTICLE AD

Karthika Deepam 2 Serial: కార్తీక దీపం డిసెంబ‌ర్ 27 ఎపిసోడ్‌లో  తాత‌య్య ప‌లుకుబ‌డి ఉప‌యోగించి కార్తీక్‌కు జాబ్ రాకుండా చేస్తుంది జ్యోత్స్న. కార్తీక్ జాబ్ కోసం వెతుకుతున్నాడ‌ని తెలిసిన శ్రీధ‌ర్ అత‌డిని త‌న ఆఫీస్‌కు పిలిపించుకుంటాడు. తండ్రి జాబ్ ఆఫ‌ర్‌ను కార్తీక్ రిజెక్ట్ చేస్తాడు. 

Read Entire Article