Kannappa Prabhas: కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. రెబల్ స్టార్ పాత్ర ఏదంటే..
10 months ago
8
ARTICLE AD
Prabhas first look from Kannappa: కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. నుదిటన నామాలతో సాధువులా ఈ లుక్ ఉంది. క్యారెక్టర్ ఏదో కూడా రివీల్ అయింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.