Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today January 16th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారినే నా భర్తని తేల్చేసిన లక్ష్మీ! విహారిని గెంటేసిన మామ! నడి వీధిలో అవమానం!
3 months ago 7
ARTICLE AD
ఆదికేశవులు ఎంతకీ సమాధానం చెప్పకపోవడంతో గౌరీ ఎండ్రిన్ తీసుకొచ్చి చావాలా చెప్తావా అని అడుగుతుంది. లక్ష్మీ ఏడుస్తుంది. ఆదికేశవులు ఏం చెప్పడు దాంతో చెప్తారా.. ఈ రోజు నా చావు చూస్తారా అని అడుగుతుంది. మన అమ్మాయి మోసపోయింది అని చెప్పాలా.. లేదంటే మనల్ని మోసం చేయింది అని చెప్పాలా.. అదే పంచప్రాణాలు అని మనం బతుకుతుంటే అది మనల్ని చంపేసిందే... మన నమ్మకాన్ని ఏటిలో ముంచేసిందే.. బతికుండగానే మనల్ని చంపేసి శవాలను చేసిందే..ఇప్పుడు నువ్వు చనిపోయి నన్ను అనాథని చేస్తావా అని ఆదికేశవులు ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్తాడు. తన భర్త ఎవరో చెప్పుకోలేని స్థితిలో ఉంది.. అత్తింట్లో పని మనిషిగా ఉంది.. ఇదే కోడలు అని ఎవరికీ తెలీదే అని తల బాదుకొని ఏడుస్తారు. ఆ విష్ణు విహారిని ఇంకా నువ్వు అల్లుడు అని పిలుస్తావా అని అంటాడు.
విహారి లక్ష్మీ కోసం లక్ష్మీ వాళ్ల ఊరు వస్తాడు. విహారిని చూసి అందరూ అమెరికా అల్లుడు అని రోడ్డు మీద చూసి మర్యాదలు చేస్తారు. ఇక ఆదికేశవులు భార్యతో దీన్ని అమెరికా తీసుకెళ్తామని వాడు వాడి ఇంట్లో పనిమనిషిని చేస్తే ఇది మనకు చెప్పకుండా చూస్తూ ఊరుకుందని మనల్ని చేతకాని వాళ్లని చేసిందని అంటాడు. ఇంత అయినా ఎందుకు చెప్పలేదు అని గౌరీ నిలదీస్తుంది. అందుకేనా మీ ఇంటికి కూడా తీసుకెళ్లలేదని ప్రశ్నిస్తుంది. కోటి రూపాయలు కట్నం ఇచ్చి దాన్ని నరకంలోకి నెట్టేశామని ఏడుస్తుంది. నా కూతుర్ని ఇంత మోసం చేస్తాడా.. వాడికి మన అమ్మాయికి ఇక ఏ సంబంధం లేదు అని ఆదికేశవులు అంటాడు. వాడు ఇక అల్లుడే కాదు అని గౌరీ అంటే అలా ఎలా అంటారమ్మా విహారి గారు నాకు భర్తే.. మీరు ఆయన మోసం చేశారని అంటున్నారు కానీ జరిగింది వేరు అని లక్ష్మీ ఏడుస్తుంది. విహారిని వాడు వీడు అని అనొద్దని అంటుంది.
లక్ష్మీ తల్లిదండ్రులతో విహారి గారు నా భర్త, నేను ఆయన భార్య అంతే ఎవరూ మార్చలేరు అని లక్ష్మీ అంటే గౌరీ లక్ష్మీని కొడుతుంది. దాంతో లక్ష్మీని అప్పుడే వచ్చిన విహారి పట్టుకుంటాడు. అత్తమామల దగ్గరకు వెళ్లి నా భార్య మీద మీరు ఎలా చేయి చేసుకుంటారు అని అడుగుతాడు. నా భార్యని కొట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అని అడుగుతాడు. దాంతో ఆదికేశవులు అవును కొట్టాల్సింది నా కూతుర్ని కాదు నిన్ను అని విహారిని ఈడ్చుకెళ్లి బయటకు తోసేస్తాడు. లక్ష్మీని లోపలికి తీసుకెళ్లిపోతారు. అందరూ వింతగా చూస్తారు.
లక్ష్మీ విహారిని చూస్తూ ఏడుస్తుంది. చెరో మూలకు వెళ్లి ఏడుస్తారు. విహారి ఇంటి బయట నిల్చొంటారు. లక్ష్మీ లాంటి మంచి అమ్మాయిని మోసం చేయడానికి మనసు ఎలా వచ్చింది అని ఊరంతా విహారిని తిడతారు. అందరూ వెళ్లిపోమని అంటే ఎవరు ఎన్ని చెప్పినా వెళ్లను.,., చంపినా వెళ్లను అంటాడు. దాంతో అందరూ విహారి కాలర్ పట్టుకొని లాక్కెళ్తుంటే ఓ బామ్మ వచ్చి ఆపుతుంది. అందరూ బామ్మకి విషయం చెప్తారు. బామ్మ ఆవేశ పడొద్దని చెప్తుంది. ఏది ఏమైనా మన ఊరు అమ్మాయినిపెళ్లి చేసుకున్నాడు మన ఊరి అల్లుడు కూర్చొని సమస్య పరిష్కరించుకుందాం అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Read Entire Article