Jailer 2 Release Date: జైలర్ 2 రిలీజ్ డేట్... దసరాకు థియేటర్లలోకి రజనీ సినిమా - అఫీషియల్‌గా అనౌన్స్ చేశారోచ్

4 months ago 9
ARTICLE AD
<p>Jailer 2 Movie Release Date Official Announced: సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్, ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తున్న సినిమా 'జైలర్ 2'. గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామీ సృష్టించిన 'జైలర్' చిత్రానికి సీక్వెల్&zwnj; తెరకెక్కుతోంది. ఆ సంగతి తమిళ, తెలుగు, పాన్ ఇండియా ప్రేక్షకులు అందరికీ తెలుసు. ఆ సినిమా రిలీజ్ డేట్ ఇవాళ అనౌన్స్ చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 15న సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.</p> <p>&nbsp;</p>
Read Entire Article