Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
2 months ago 3
ARTICLE AD
Protest For Ravi Teja's Irumudi Movie : మాస్ మహారాజ రవితేజ ఇరుముడి మూవీ కోసం ఆడియన్స్ థియేటర్ బయట ధర్నాకు దిగారు. గత ఐదు రోజులుగా వస్తున్నా హౌస్ బోర్డులు పెట్టేశారని... టికెట్స్ దొరకలేదని వాపోయారు. కింద కూర్చుని చూద్దామనుకున్నా వీలు కాలేదని... ఈరోజు సినిమా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరుముడి సినిమానే వేయాలంటూ ఆందోళనకు దిగారు.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని వెంకటరమణ థియేటర్ వద్ద బుధవారం ఈ ఘటన జరిగింది. తాము గత 5 రోజులుగా ఇరుముడి సినిమా చూద్దామని వస్తున్నా... టికెట్స్ దొరకలేదని.. ఈ రోజు ఏకంగా సినిమానే తీసేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యశ్ టాక్సిక్ మూవీ వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
రవితేజ ఇరుముడి సినిమా వేయాలని పిల్లలు, పెద్దలు, వృద్ధులు... అయ్యప్ప నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. ఎవరి ఒత్తిడితో ఆ సినిమా తీసేసి టాక్సిస్ వేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. థియేటర్ బయట ఆందోళనకు దిగడంతో అక్కడ గందరగోళం నెలకొంది. పెద్ద ఎత్తున ప్రజలు థియేటర్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
#NEWS : ఇరుముడి సినిమా కోసం #ToxicTheMovie థియేటర్ ముందు ధర్నా…!!
A VERY RARE SCENE was witnessed in Makthal, a Tier-3 town in Telangana, as audiences staged a PROTEST outside a theatre demanding shows for #IRUMUDI.
This protest comes after #RaviTeja’s IRUMUDI shows were… pic.twitter.com/UHXPTuwM4V
— Rangasthalam (@RangasthalamIN) August 26, 2026
Also Read : Action Thriller OTT : ఓటీటీలోకి మలయాళ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ - అడవి మృగాలు Vs మనుషుల మధ్య వార్... ఎందులో చూడొచ్చంటే?
Read Entire Article