IPS PV Sunil Kumar: ఐపీఎస్ పి.వి. సునీల్ కుమార్ సస్పెన్షన్‌ పొడిగింపు..

1 month ago 6
ARTICLE AD
<p>IPS PV Sunil Kumar Suspension | అమరావతి: ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ (1993 బ్యాచ్) సస్పెన్షన్&zwnj;ను పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆల్ ఇండియా సర్వీసెస్ (డిసిప్లిన్ &amp; అప్పీల్) రూల్స్, 1969లోని రూల్ 3(3) ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. క్రిమినల్ కేసు పూర్తయ్యే వరకు లేదా ఆయన పదవీ విరమణ తేదీ అయిన 30 జూన్ 2026 వరకు.. ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే ఆ వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.</p> <p>గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్&zwnj;లో నమోదు చేసిన క్రైమ్ నం.187/2024 దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ కేసు ఆయన సర్వీస్ హోదాతో సంబంధం ఉండటంతో సస్పెన్షన్&zwnj;ను పొడిగించినట్లు ప్రభుత్వం పేర్కొంది.</p>
Read Entire Article