ఐపీల్ 2026 మొదలైంది. శనివారం రోజు మొదటి మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్ లో RCB అద్భుతమైన గెలుపు సాధించింది. సోషల్ మీడియాలో ఈ విజయం గురించి ఫ్యాన్స్ ఫుల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే... ఈ విజయం తర్వాత విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీకి మద్దతు తెలిపేందుకు, చీర్ అప్ చేసేందుకు అనుష్క శర్మ స్టేడియానికి వచ్చారు. మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ఆ విజయం, సంతోషంలో అనుష్క శర్మకి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చ్చారు.

విరాట్ - అనుష్క ప్రేమకథ
విరాట్ కోహ్లీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన తర్వాత అనుష్క శర్మ సైతం భర్తకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చ్చారు. ఆ సమయంలో ఆమె సిగ్గు పడుతూ కనిపించారు. దాంతో విరాట్ - అనుష్క మధ్య కెమిస్ట్రీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాళ్ళిద్దరి ప్రేమ గురించి ఫ్యాన్స్ కథలు కథలుగా చెప్పడం కనిపిస్తోంది. ఇద్దరూ ఒకరికి మరొకరు ప్రేమ చూపించే విధానం అభిమానులకు చాలా నచ్చింది. అనుష్కను గమనిస్తే... ఆమె మేడలో తులసి మాల ధరించి కనిపించారు.

Also Read: Venkatesh: ఐపీఎల్ మ్యాచ్‌లో వెంకటేష్ సందడి... RCB vs SRH 2026 ఫోటోలు చూశారా?

View this post on Instagram

A post shared by GCF (@greatcricfied)

Also Read: Lakshmi Manchu: మార్పు కోసం లక్ష్మీ మంచు ప్రయత్నం... ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందాలని!

సినిమాలకు వస్తే... అనుష్క శర్మ చాలా రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. లాస్ట్ టైం 2018లో 'జీరో' సినిమాలో కనిపించారు. ఆ సినిమాలో షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ లతో కలిసి నటించారు. అయితే సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత మరోసారి వెండితెరపై అనుష్క శర్మ కనిపించలేదు. అయితే... 2022లో నెట్‌ఫ్లిక్స్‌ సినిమా 'కాల'లో అతిథి పాత్రలో సందడి చేశారు. ఆ చిరానికి అనుష్క నిర్మాత కావడం విశేషం.

Also Read: Oscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక

a