Inter Practical మార్కుల్లో కొత్త మార్పులు.. వారానికి 2 రోజులు ల్యాబ్ తప్పనిసరి!
4 months ago
9
ARTICLE AD
" TG Intermediate Board makes practical exams mandatory for first-year students and implements live CCTV monitoring to ensure colleges conduct regular lab sessions." కేవలం సెకండ్ ఇయర్ లోనే కాకుండా, మొదటి ఏడాది నుంచే సైన్స్ ప్రయోగాలపై పట్టు సాధించాలనేది తెలంగాణ ఇంటర్ బోర్డు సంకల్పం