Inter Girl Murder: నంద్యాలలో ఘోరం.. ఇంటర్‌ విద్యార్ధినిపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో బాలిక మృతి

11 months ago 8
ARTICLE AD
Inter Girl Murder: నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఇంటర్‌ విద్యార్ధినిపై యువకుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో బాలిక ప్రాణాలు కోల్పోయింది. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతున్న యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
Read Entire Article