ARTICLE AD
బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తడబడింది. రెండో రోజు ముగిసే సమయానికి 46 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 165 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 82 పరుగులతో రాణించగా...కోహ్లి, రోహిత్, కేఎల్ రాహుల్ విఫలమయ్యారు.
