Ind vs Aus 3rd Test: అప్పుడే మూడు వికెట్లు డౌన్.. కోహ్లి మళ్లీ ఫెయిల్.. కష్టాల్లో టీమిండియా
11 months ago
7
ARTICLE AD
Ind vs Aus 3rd Test: బ్రిస్బేన్ టెస్టులోనూ టీమిండియా కష్టాలు మొదలయ్యాయి. విరాట్ కోహ్లి మరోసారి చేతులెత్తేసిన వేళ రెండో రోజు లంచ్ సమయానికే ఇండియా తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు ఆస్ట్రేలియా 445 రన్స్ చేసింది.