Psychological Horror Thriller The Invitation OTT Streaming In Telugu : హారర్, సైకలాజికల్ థ్రిల్లింగ్ కంటెంట్ మూవీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ హాలీవుడ్ మూవీస్ అంటే వేరే లెవల్‌లో ఉంటాయి. 2022లో వచ్చిన ఓ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ ఇప్పుడు మరో ఓటీటీలోకి తెలుగులో వచ్చేసింది. ఇంతకూ ఆ మూవీ ఏదంటే...

ఏ మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

2022లో వచ్చిన హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ది ఇన్విటేషన్ (The Invitation). ప్రసిద్ధ నవల డ్రాక్యులా ఆధారంగా రూపొందించిన ఈ మూవీ ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్‌లో బుధవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, నెట్ ఫ్లిక్స్ ఓటీటీల్లో అందుబాటులో ఉంది. ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ మూవీ రేటింగ్ ఐఎండీబీలో 6.6 ఉంది. మూవీకిి జెస్సికా ఎమ్ థామ్సన్ దర్శకత్వం వహించగా... నథాలీ ఇమ్మాన్యుయేల్, థామస్ డోహెర్టీ కీలకపాత్రలు పోషించారు.

Also Read : Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఇరుముడి To తుడక్కమ్... ఒకే రోజు 12 సినిమాలు స్ట్రీమింగ్