Nayanthara's Hi Movie OTT Streaming : రీసెంట్‌గా టాక్సిక్ తర్వాత లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ హాయ్ (Hi). ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ జీ5 (ZEE5) సొంతం చేసుకోగా శుక్రవారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించగా... ఆయనకు ఇదే ఫస్ట్ మూవీ. నయనతార, కెవిన్‌లతో పాటు భాగ్యరాజ్, రాధికా శరత్ కుమార్, ప్రభు, సుహాసిని తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా మూవీని నిర్మించాయి.

Also Read : The Paradise Review - 'ది ప్యారడైజ్' రివ్యూ: నాని మాస్ మసాలా బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది? సినిమా హిట్టా? ఫట్టా?