According to market experts, 10 grams of gold is likely to reach Rs. 1 lakh in the future.బంగారం ధరలు నిత్యం పెరుగుతూ, సామాన్యుడి కొనుగోలు సామర్థ్యానికి అతీతంగా మారుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం పెరుగుదల, ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం వల్ల బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, భవిష్యత్తులో 10 గ్రాముల బంగారం రూ. 1 లక్ష వరకు చేరే అవకాశముంది.