Gods and Soldiers Movie: బిగ్ బాస్ నుంచి సినిమాల్లోకి... పోలీస్‌గా ఆరి అర్జునన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ
1 month ago 5
ARTICLE AD
'బిగ్ బాస్' రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసే చాలా మంది అల్టిమేట్ గోల్ సిల్వర్ స్క్రీన్ మీదకు రావడమే. 'బిగ్ బాస్'లోకి వెళ్ళడానికి ముందు సినిమాల్లో కొన్ని కీలక - చిన్న పాత్రలు చేసిన కొందరు... ఆ షో తర్వాత హీరోలు అయ్యారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ఆరి అర్జునన్ సైతం చేరుతున్నారు. అయితే... తెలుగు 'బిగ్ బాస్' కంటెస్టెంట్ కాదు, తమిళ్ బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్. ఆల్రెడీ తమిళంలో సినిమాలు చేశారు. ఇప్పుడు 'జీఎస్' (గాడ్స్ అండ్ సోల్జర్స్ - Gods And Soldiers Movie)తో తెలుగు తెరపై అడుగు పెడుతున్నారు.
'గాడ్స్ అండ్ సోల్జర్స్'లో పోలీసుగా ఆరి అర్జునన్
తమిళ్ హిట్ 'గోలి సోడా', విజయ్ హీరోగా - సమంత డ్యూయల్ రోల్ చేసిన 'పత్తు ఎంద్రాతుకుల్లా' (10 లెక్కపెట్టే లోపు అని అర్థం) సినిమాల దర్శకుడు విజయ్ మిల్టన్ గుర్తు ఉన్నారా? ఆయన 'గాడ్స్ అండ్ సోల్జర్స్' సినిమా తీశారు. ఇందులో ఆరి అర్జునన్ హీరో. కథానాయకుడిగా నటించడమే కాకుండా సుందర్ బాబు, ముత్తయ్య అళగర్స్వామి మరియు జయ శీలన్ హెన్రీలతో కలిసి సినిమా నిర్మించారు.
Also Read: Laggam Time Review - 'లగ్గం టైమ్' రివ్యూ: ఆహా ఓటీటీలో కొత్త లవ్ స్టోరీ... సినిమాను చూడగలమా?
ఛాయాగ్రాహకుడిగా, దర్శకుడిగా ఎన్నో విజయాలు అందుకున్న విజయ్ మిల్టన్, ఈ 'GS' (గాడ్స్ అండ్ సోల్జర్స్)ను ఎలా తీశారో చూడాలి. తెలుగు, తమిళ భాషల్లో సినిమాను తెరకెక్కించామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాతో రాజ్ తరుణ్ తమిళ చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. ఇందులో భరత్, సునీల్, అమ్ము అభిరామి కీలక పాత్రల్లో నటించారు. ఇదొక రేసీ ఎమోషనల్ సినిమా అని చిత్ర బృందం చెబుతోంది.
Also Read: Kara First Review: కర ఫస్ట్ రివ్యూ... ధనుష్ సినిమా గురించి జీవీ ప్రకాష్ ఏమన్నారంటే?
View this post on Instagram
A post shared by RoughNoteProductions (@roughnoteproductions)
Also Read: Gaayapadda Simham Trailer: ట్రంప్ మీద 'గాయపడ్డ సింహం' చేసిన యుద్ధం... తరుణ్ భాస్కర్ సినిమాలో శ్రీవిష్ణు - ట్రైలర్ చూశారా?
Read Entire Article