The AP high court has dismissed YSRCP's PIL alleging Mega DSC irregularities, questioning why the alleged victims had not come forward or filed complaints.మెగా డీఎస్సీలో అక్రమాలపై విచారణ కోరుతూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో బాధితులుగా చెప్తున్న వారు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది.