Crime News: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ మృతి, జగిత్యాల జిల్లాలో ఘటన

10 months ago 8
ARTICLE AD
<p>SI Dies in Road Accident | జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ శ్వేత మృతిచెందారు. బైక్ ను తప్పించబోయి ఆమె కారు చెట్టును ఢీకొట్టింది. స్పాట్స్ లోనే ఎస్సై శ్వేత మృతి చెందగా, పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.</p> <p>గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్&zwnj; డీసీఆర్&zwnj;బీలో పని చేస్తున్న ఎస్&zwnj;ఐ శ్వేతతో పాటు ద్విచక్రవాహనంపై ఉన్న వాహనదారుడు దుర్మరణం చెందారు.. ధర్మారం నుంచి జగిత్యాలకు వస్తున్న ఎస్&zwnj;ఐ శ్వేత ముందుగా వస్తున్న ద్విచక్రవాహనం రెండు ఢీకొన్నాయి.. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇద్దరు మృతి చెందారు.. కారు అతి వేగంగా ఉండటంతో ప్రమాదం తర్వాత కారు రోడ్డుకు కిందికి దూసుకెళ్లింది.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. మృత దేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు..డీసీఆర్&zwnj;బీ జగిత్యాలలో పని చేస్తున్న ఎస్&zwnj;ఐ శ్వేత.. గతంలో కోరుట్ల, వెల్గటూరు, కథలాపూర్&zwnj;, పెగడపల్లి ఎస్&zwnj;ఐగా పని చేశారు...</p>
Read Entire Article