Rashmika Mandanna's Cocktail 2 Release Date Locked : స్టార్ హీరో విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత నేషనల్ క్రష్ రష్మిక తన ఫస్ట్ మూవీ గురించి బిగ్ అప్డేట్ షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ మూవీ 'కాక్ టెయిల్ 2'లో ఆమె కీలక పాత్రలో నటించగా... రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

రిలీజ్ ఎప్పుడంటే?

'కాక్‌టెయిల్ 2' మూవీ వరల్డ్ వైడ్‌గా జూన్ 19న రిలీజ్ కానుంది. ఫస్ట్ లుక్ ఈ నెల 18న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. పెళ్లి తర్వాత రిలీజ్ కానున్న రష్మిక ఫస్ట్ మూవీ ఇదే కానుంది. 2012లో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్, డయానా, సైఫ్ అలీ ఖాన్ నటించిన రోమ్ కామ్ కాక్‌టెయిల్. హోమీ అదాజానియా దర్శకత్వం వహించిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా కాక్‌టెయిల్ 2 రానుంది.

Also Read : టికెట్ రేట్స్ హైక్... పవన్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు లైన్ క్లియర్!... ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే