Chhattishgarh: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
10 months ago
9
ARTICLE AD
<p><strong>Maoists Died In Chhattishgarh Encounter: </strong>ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని గంగలూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు.</p>