Budameru Floods: బుడమేరు వరదలొచ్చి 100 రోజులు దాటినా బాధితులకు ఇంకా అందని పరిహారం, సీపీఎం ఆందోళన

11 months ago 8
ARTICLE AD
Budameru Floods: విజయవాడ నగరంలో లక్షలాది మంది జీవితాలను అతలాకుతలం చేసిన బుడమేరు వరదలు వచ్చి మూడు నెలలు దాటుతున్నా బాధితులకు పరిహారం చెల్లించడంలో మాత్రం సర్కారు విఫలమైంది. బాధితులకు పరిహారం చెల్లించడంతో పాటు బుడమేరు ముంపు నివారణ చర్యల కోసం సీపీఎం పోరు బాట పట్టింది. 
Read Entire Article