BJP National Office Bearers Meeting: నితిన్ నబీన్ నేతృత్వంలో బీజేపీ కొత్త టీం తొలి సమావేశం - వందేమాతరం నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!

2 months ago 3
ARTICLE AD

New Delhi BJP Leaders Meet:   న్యూఢిల్లీలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి జాతీయ పదాధికారుల సమావేశం అత్యంత కోలాహలంగా జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నభీన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా నూతనంగా ఎంపికైన జాతీయ పదాధికారులు  హాజరయ్యారు. రాబోయే రాజకీయ సవాళ్లు, పార్టీ విస్తరణ వ్యూహాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.

ఏపీ నుంచి ఉపాధ్యక్షురాలు పురందేశ్వరి, ఆల్ సెల్స్ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.  ఈ సమావేశంలో ప్రధానంగా దేశవ్యాప్తంగా పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, సంస్థాగతంగా ప్రతి స్థాయిలోకి చొచ్చుకెళ్లడంపై దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, సిద్ధాంత ప్రాతిపదికన ప్రజలతో మరింత సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకోవాలని నాయకత్వం స్పష్టం చేసింది.

I had the privilege of attending the BJP’s first National Office Bearers’ Meeting held in New Delhi today.

The meeting focused on strengthening the party organisation across the country, deepening our connect with the people, and taking the BJP’s ideology along with the… pic.twitter.com/zLNw1r43BZ
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) August 22, 2026

దేశభక్తికి, జాతీయ ఐక్యతకు ప్రతిరూపమైన  వందేమాతరం  స్ఫూర్తిని దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి వీధికి, ప్రతి పౌరుడికీ చేరువ చేయాలని సమావేశం పిలుపునిచ్చింది. సంస్థాగత ప్రచారంలో భాగంగా ఈ నినాదాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని నిర్ణయించారు.

✨ఈ రోజు న్యూఢిల్లీలో బీజేపి జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారి అధ్యక్షతన జరిగిన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో పాల్గొనడం జరిగింది.

🔸దేశవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజలతో మరింత సన్నిహితంగా పనిచేయడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో… pic.twitter.com/0Bmk2b7wWs
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) August 22, 2026

దేశమే ప్రధానం అనే ప్రాథమిక సూత్రంతో ప్రతి కార్యకర్త నిరంతరం ప్రజాసేవకే అంకితమై పనిచేయాలని పార్టీ పెద్దలు నొక్కిచెప్పారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పదాధికారులతో కలిసి ఈ జాతీయ స్థాయి సమావేశంలో పాల్గొనడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నట్లు నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Read Entire Article