Bigg Boss Telugu Day 81 Promo : బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పిన తనూజ, ఎత్తుకుని తిప్పేసిన యావర్.. ఫ్లర్ట్ చేస్తూనే ఉన్నాడుగా

1 week ago 1
ARTICLE AD

Bigg Boss 9 Telugu Today Task with Yawar Promo : బిగ్​బాస్​ ఇంట్లోకి వస్తోన్న ఎక్స్ కంటెస్టెంట్లు కేవలం కెప్టెన్సీ టాస్క్​లు మాత్రమే కాకుండా హోజ్ మెంబర్స్​తో ఫన్నీ గేమ్స్ ఆడిస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్​లో భాగంగా రెండు ప్రోమోలు విడుదల చేసింది స్టార్ మా. మొదటిది సోహెల్​కి సంబంధించింది అయితే... ఇప్పుడు యావర్​ ప్రోమో రిలీజ్ చేసింది. మరి లోపలికి వచ్చిన యావర్ ఏమి చేశాడు? టాస్క్ ఎవరితో జరిగింది? ప్రోమో హైలెట్స్ ఏంటో చూసేద్దాం.

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్..

బిగ్​బాస్ ప్రోమో మొదలవ్వగానే.. డోర్​ నుంచి యావర్​ లోపలికి వచ్చాడు. వెల్కమ్​ టూ బిగ్​బాస్ సీజన్ 9 అంటూ యావర్​కి వెల్కమ్ చెప్పి హగ్ ఇచ్చింది రీతూ. యావర్ వచ్చినప్పటి నుంచి వెళ్లేవరకు తనూజను ఫ్లర్ట్ చేస్తూనే ఉన్నాడు. హాయ్ తనూజ అంటూ డూ యూ హేవ్ బాయ్ ఫ్రెండ్ అని అడిగాడు యావర్. నో అని బదులిచ్చింది. దీంతో యావర్ మరింత ఎగ్జైట్ అయ్యాడు. తర్వాత ఇమ్మూ దగ్గరికి వెళ్లి.. నాకు తెలుసురా ఇక్కడ చాలా స్ట్రెస్ ఉందని.. అంత తీసుకోకు జుట్టు ఊడిపోతుందని చెప్పాడు. దానికి ఇమ్మూ కౌంటర్ వేస్తూ.. నువ్వే ఆ విషయం చెప్పాలి అంటూ నవ్వుతూ హగ్ చేసుకున్నారు.

తనూజని గాల్లో లేపేసి.. తిప్పేశాడుగా..

తర్వాత అందరూ కూర్చొని.. గెస్ట్​తో మీకు ఎవరిలో  ఏ క్వాలిటీ నచ్చిందనే క్వశ్చన్ అడిగారు. దానిలో భాగంగా రీతూ ఇమ్మూలో మీకు ఏమి నచ్చిందని అని అడిగితే.. తన పొట్ట నచ్చిందని చెప్తాడు. తనూజ గురించి అడిగితే ఫైర్.. నాలానే అంటాడు. తర్వాత మోకాళ్లపై ప్రపోజ్ చేస్తున్నట్లు ప్రోమోలో చూపించారు. తర్వాత తనూజ ఎత్తుకున్నాడు. పైకి లేపి తిప్పేశాడు. దాదాపు ఉన్నంత సేపు తనూజ జపం చేసినట్లు కనిపిస్తుంది.

ఇమ్మూతో గేమ్ అంటే మామూలుగా ఉండదు..

యావర్​ని పిలిపించి గేమ్​ ఆడే సమయం వచ్చింది. ఇమ్మూతో యావర్ గేమ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఏ టాస్క్​ ఇచ్చినా ఇమ్మూ తన 100 శాతం ఎఫర్ట్స్ పెడతాడు. ఈ టాస్క్​లో కూడా అదే జరిగింది. బలంలో, ఎత్తులో ఇమ్మూ కంటే స్ట్రాంగ్ అయిన యావర్.. ముందు నుంచే వెనకబడ్డాడు. ఎగురుతూ రోప్స్ మధ్య వెళ్లే క్రమంలో కింద పడిపోయినా ఇమ్మూ మళ్లీ లేచి గేమ్​లో సత్తా చూపించాడు. అంతేకాకుండా పజిల్ ఫినిష్ చేయడంలో యావర్​ కంటే ముందుగా ఉన్నట్లు ప్రోమోలో చూపించారు. లైవ్ ప్రకారం ఇమ్మూ కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు.

Read Entire Article