Bigg Boss Telugu Day 71 Promo : బిగ్​బాస్​లో 10 వారాల తర్వవాత నామినేషన్స్​లోకి వచ్చిన ఇమ్మాన్యూయేల్.. ఏడ్చేసిన రీతూ

2 weeks ago 2
ARTICLE AD

Bigg Boss 9 Nominations Promo : బిగ్​బాస్​ సీజన్ 9 తెలుగు 10వ వారంలో డబుల్ ఎలిమినేషన్ కాగా.. సోమవారం పదకొండవ వారానికి నామినేషన్స్ జరుగుతున్నాయి. తనూజ కెప్టెన్ కావడం వల్ల ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంది. అయితే ఈ వారం కెప్టెన్​కు బిగ్​బాస్ రెండు పవర్స్ ఇచ్చారు. మరి ఏంటా పవర్స్? రీతూ ఎందుకు ఏడ్చింది? ప్రోమో హైలెట్స్ ఏంటి వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం.

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్..

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. నామినేషన్స్​లో కొత్త ట్విస్ట్​ పెట్టి.. ఆ పవర్​ని తనూజకి ఇచ్చాడు బిగ్​బాస్. దాదాపు ప్రతీ సీజన్​లో ఉండే పాట్ నామినేషన్స్ ఈవారం కూడా పెట్టాడు బిగ్​బాస్. అయితే ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలనేది కెప్టెన్ డిసైడ్ చేస్తుందని చెప్పాడు. అక్కడ రెండు, ఒకటి అనే కార్డ్స్ ఉంటాయి. మీరు ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలని కోరుకుంటున్నారో.. అది పూర్తిగా మీ ఇష్టమంటూ తనూజకు పవర్​ ఇచ్చాడు బిగ్​బాస్. దీనిలో భాగంగా తనూజ ముగ్గురికి తప్పా అందరికీ 2 కార్డ్స్ ఇచ్చింది. తర్వాత నామినేషన్స్ మొదలయ్యాయి.

భరణి vs ఇమ్మాన్యుయేల్..

ముందుగా వచ్చి ఇమ్మూ రీతూని, భరణిని నామినేట్ చేశాడు. రీతూ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది. నువ్వు దేనిలో కన్​ఫ్యూజ్ అవ్వలేదా ఇమ్మాన్యుయేల్ అని అడిగింది. నేను అవ్వలేదని చెప్పగా.. నువ్వు అయ్యావు. అందుకే బెలూన్ టాస్క్​లో నువ్వు ఫెయిల్ అయ్యావంది. గేమ్స్ పరంగా నువ్వు అందరికంటే వెనకబడ్డావని నాకు అనిపిస్తుందంటూ చెప్పాడు. భరణి అన్న గేమ్స్​లో ఇంతకుముందు పెట్టినంత ఎఫర్ట్స్ పెట్టలేదని నేను అనుకుంటున్నాను అంటే.. నాకు తగిలిన దెబ్బలతో నువ్వు గేమ్ ఆడగలవా అంటూ సీరియస్ అయ్యాడు భరణి. నేను అప్పటికీ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి గేమ్ ఆడుతున్నానంటూ గట్టిగానే రిప్లై ఇచ్చాడు.

ఏడ్చేసిన రీతూ.. ఫుల్ ఎమోషనల్..

తర్వాత నామినేట్ చేయడానికి వచ్చిన పవన్.. ఎవరూ ఊహించని విధంగా రీతూ పేరు చెప్పాడు. ఎప్పుడూ ఎవరైనా నామినేట్ చేస్తే రిప్లై ఇచ్చే రీతూ సైలెంట్​గా పవన్​ని చూస్తూ ఏడ్చేసింది. ప్రోమో చూస్తే ఆమె ఫేక్ కాకుండా నిజంగా ఏడ్చినట్లు కనిపించింది. డిమోన్ పవన్ ఇంతకీ ఏమి రీజన్ చెప్పాడంటే.. నువ్వు అరవడం వల్ల నా తప్పులేకపోయినా.. నాదే తప్పు అన్నట్లు అందరూ చూస్తున్నారని బాధపడ్డాడు. దానికి నాకు బాధగా ఉందని చెప్పాడు. కానీ ప్రతిసారి తన తప్పులేదని నేను స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేసినా కూడా.. కానీ నువ్వు ట్రస్ట్ లేదు అది లేదు అంటూ నన్ను బాధపెట్టావంటూ గద్గద స్వరంతో ఎమోషనల్ అవుతూ చెప్పాడు. ప్రోమోలో ఇద్దరూ ఏడ్చినట్లే కనిపిస్తుంది. చివర్లో ఇద్దరూ ఒకరికొకరు నీవల్లే హర్ట్ అయ్యాను అని చెప్పుకోవడంతో ప్రోమో ముగిసింది.

అయితే ఈవారం నామినేషన్స్​లో ఇమ్మూ కూడా ఉన్నాడు. బిగ్​బాస్ సీజన్ మొదలైన 10 వారాల తర్వాత ఇమ్మూ నామినేషన్స్​లోకి వచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా తనూజకు బిగ్​బాస్ మరో పవర్ కూడా ఇచ్చాడు. అదేంటో ఎపిసోడ్​లో చూడాల్సిందే.

Read Entire Article