Bigg Boss Telugu Day 70 Promo : చైతన్యని ఫ్లర్ట్ చేసిన రీతూ.. హల్లో రీతు ఆ శిల్పం చిక్కింది నేనే అన్న నాగార్జున

2 weeks ago 2
ARTICLE AD

Bigg Boss 9 Naga Chaitanya Speical Promo : బిగ్​బాస్​ సీజన్ 9 తెలుగులో శనివారం నిఖిల్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఈరోజు మరో ఎలిమినేషన్ ఉంది. నిన్నంతా సీరియస్​గా సాగిన బిగ్​బాస్ షో.. ఈరోజు సన్​డే ఫన్ డే జరగబోతుంది. దీనిలో భాగంగా నాగచైతన్య షోకి వచ్చాడు. ఈ మధ్యలో తన సినిమాలు లేవుగా? మరి చైతన్య ఎందుకు షోకి వచ్చాడు? సన్​ డే ఫన్​ డే ఎలా జరిగిందో.. ప్రోమో హైలెట్స్ ఏంటో చూసేద్దాం.

బిగ్​బాస్ సన్​ డే ఫన్​ డే ప్రోమో హైలెట్స్..

బిగ్​బాస్ సన్​ డే ఎపిసోడ్​కి గెస్ట్​గా నాగచైతన్య వచ్చాడు. హైలెస్సో సాంగ్​తో ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తర్వాత స్టేజ్​ మీదకి వచ్చిన నాగార్జున అరేయ్ నువ్వెంట్రా ఇక్కడ అని అడుగుతాడు. చై నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్​తో పాటు రేసింగ్ అంటే చాలా పిచ్చని మీకు తెలుసు అంటే.. నాకెందుకు తెలియదు అని నాగ్ చెప్తాడు. బాగా తెలుసు అంటాడు. దీంతో ఒక నాలుగేళ్ల క్రితం ఇండియన్ రేసింగ్ లీగ్​ అని ఓ ఫెస్టివల్ స్టార్ట్ చేశాము. దానిలో నేను హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్​కి నేను ఓనర్​ని అని చెప్పగా.. ఫెన్​టాస్టిక్ ఇది నాకెందుకు చెప్పలేదంటూ నాగ్ అడిగాడు. చేశానులే అంటూ చై రిప్లై ఇచ్చాడు.

చైతన్యను ఫ్లర్ట్ చేసిన రీతూ

తర్వాత హౌజ్​మేట్స్​తో మాట్లాడారు చైతన్య, నాగార్జున. చైతన్యని చూసిన రీతూ హాయ్ చై గారు అంటే.. హాయ్ రీతూ గారు అని విష్ చేశాడు. పిచ్చి మీరంటే నాకు అని చెప్తుంది. మొన్నటి దాకా నేను ఇప్పుడు చై నా అంటూ నాగార్జున అడగ్గా.. సార్ మీరు మీరే సార్ అంటుంది రీతూ. ఇది చీటింగ్ అంటూ నాగచైతన్య ఫన్ చేస్తాడు. చైలో నీకు బాగా నచ్చిన విషయం ఏంటి అని నాగార్జున అడగ్గా.. సార్ చై పాదాలు చాలా తెల్లగా ఉంటాయి సార్ అని చెప్తుంది. అంతేకాకుండా శిల్పమే చెక్కినట్లుంది అంటే హలో రీతూ ఆ శిల్పం చెక్కింది నేనే అంటూ నాగ్ కౌంటర్ ఇస్తాడు.

తర్వాత హోజ్​మేట్స్​కి స్పెల్లింగ్స్ మీద గేమ్ పెడతారు. ఇమ్మూ కామెడీ బాగానే వర్క్​ అవుట్ అయింది. ఎపిసోడ్​లో కూడా ఫన్ బాగానే ఉండబోతున్నట్లు తెలుస్తుంది. చైకి బైక్స్ బాగా ఇష్టం. నువ్వు హోజ్​ నుంచి బయటకి వచ్చేస్తే చై నిన్ను రైడ్​కి తీసుకెళ్తాడు అని ఆఫర్ ఇస్తాడు నాగార్జున. అయితే వచ్చేస్తాను అంటూ ఎగిరిగంతేస్తుంది రీతూ. అయితే నువ్వు గెలిచి బయటకు వచ్చాక కూడా వెళ్లొచ్చుగా అని అంటే.. మిమ్మల్ని జోష్ నుంచి గెలుచుకోవాలనుకుంటున్నాను అని చెప్పడంతో ప్రోమో ముగిసింది.

Read Entire Article