Bandla Ganesh Maha Padayatra Stated From Shad Nagar To Tirumala : నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మహా పాదయాత్ర ప్రారంభమైంది. తొలుత వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించిన ఆయన షాద్ నగర్‌లో ఆయన నివాసం నుంచి తిరుపతి వరకూ పాదయాత్ర ప్రారంభించారు. ఆయన సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు ఆయన వెంట నడిచారు. ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో ఆయన ఈ పాదయాత్ర చేస్తున్నారు.

Also Read : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?