AP Local Polls: ఏపీ సర్కార్ కు మరో ఊరట- హైకోర్టు కీలక తీర్పు..!
1 month ago
3
ARTICLE AD
ap local polls: High Court has dismissed petitions challenging ward delimitation, providing relief to the state government ahead of the election.ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన వార్డుల పునర్విభజనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను హైకోర్టు ఇవాళ కొట్టేసింది.