AP Employees: ఉద్యోగుల తాజా వార్నింగ్..! 28న విజయవాడలో తాడో పేడో..!
2 months ago
7
ARTICLE AD
AP Employees JAC warns the Chandrababu Naidu government over pending demands and announces a state-level meeting in Vijayawada on August 28.రాష్ట్రంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం విషయంలో ఏపీ జేఏసీ అమరావతి ప్రభుత్వానికి ఇవాళ మరోసారి హెచ్చరికలు చేసింది. ఈ నెల 28న విజయవాడలో రాష్ట్ర స్దాయి భేటీ నిర్వహించనుంది.