Vishal Makutam Movie Actress: మెగాఫోన్ పడుతున్న కథానాయకుల జాబితాలో విశాల్ సైతం చేరారు. అసలు సినిమా ఇండస్ట్రీలో ఆయన కెరీర్ మొదలైంది సహాయ దర్శకుడిగా! యాక్షన్ కింగ్ అర్జున్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశారు విశాల్. తర్వాత హీరో అయ్యారు. కథానాయకుడిగా విజయాలు అందుకున్నారు. ఇప్పుడు 'మకుటం' సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. అందులో హీరోయిన్ సెలక్షన్ పూర్తి అయ్యింది.

'మకుటం'లో కథానాయికగా అంజలి!
విశాల్ హీరోగా నటిస్తుండటంతో పాటు దర్శకత్వం వహిస్తున్న సినిమా 'మకుటం'. ఈ సినిమా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వది. ఆర్.బి. చౌదరి నిర్మాత. ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లు చూస్తే ఇదొక డిఫరెంట్ యాక్షన్ సినిమా అని అర్థం అవుతోంది. తాజాగా 'మకుటం'లో తనకు జంటగా అంజలి నటిస్తున్న విషయాన్ని వెల్లడించారు విశాల్.

విశాల్, అంజలిది సూపర్ హిట్ పెయిర్. సుందర్ సి దర్శకత్వంలోని 'మద గజ రాజా' సినిమాలో వాళ్లిద్దరూ జంటగా నటించారు. అది వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు 'మకుటం'లో నటిస్తున్న సంగతిని వెరైటీ కాన్సెప్ట్ వీడియో ద్వారా తెలిపారు. అంజలి దగ్గరకు విశాల్ కథ చెప్పడానికి వెళతారు. 'కథ చెప్పండి డైరెక్టర్ గారు' అని అంజలి అడుగుతారు. 'ఒక అందమైన గ్రామం...' అంటూ మొదలు పెట్టిన విశాల్, కథ చెప్పడానికి తడబడతారు. విశాల్ మీద అంజలి సెటైర్లు వేయడం బావుంది. 'అసలు మీ దగ్గర కథ ఉందా? అని అంజలి ప్రశ్నిస్తే... విశాల్ పారిపోతారు. అదీ సంగతి.

See Photos: Ram Charan - 'పెద్ది' స్పెషల్ సాంగ్ షూటింగ్ నుంచి రామ్ చరణ్... శృతిని దాచేశారేంటి బుచ్చి?

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)

విశాల్, అంజలి జంటగా నటించనున్న 'మకుటం' సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. స్క్రీన్ ప్లేతో పాటు దర్శకత్వ బాధ్యతల్ని విశాల్ చూసుకుంటున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తామని తెలిపారు.

Also Read: Samantha Birthday: సమంత దగ్గర ఇప్పుడు ఏముంది? వదిలేసింది ఏది? పుట్టినరోజు ముందు సంచలన పోస్ట్