AIADMK MLA resignation: Six legislators have now quit the party since Tamil Nadu assembly polls, deepening the opposition's post-election crisis under Edappadi Palaniswami.తమిళనాడు ఎన్నికల తర్వాత అన్నాడీఎంకేలో మొదలైన ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతోంది. ఇవాళ కరూర్ ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ రాజీనామా చేయడంతో పార్టీకి గుడ్ బై చెప్పిన వారి సంఖ్య ఆరుకు చేరింది.