Bengal Assembly Election Polling: బెంగాల్ తొలి విడతలో 90 శాతానికిపైగా పోలింగ్ - పలు చోట్ల ఘర్షణలు !

Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో 90 శాతానికిపైగా పోలింగ్ నమోదు అయింది. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. Read More

Tim Cook : యాపిల్ సీఈవో టీమ్ కుక్ నిష్క్రమణ - వారసుడి పేరు ప్రకటన - ఎందుకు వైదొలిగారంటే?

Apple CEO: యాపిల్ సంస్థలో సుదీర్ఘకాలం పాటు తనదైన ముద్ర వేసిన టీమ్ కుక్ సీఈవో పదవి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. కొత్త సీఈవో యాపిల్ ను మరో రేంజ్ కు తీసుకెళ్తారని టీమ్ కుక్ భావిస్తున్నారు. Read More

Apple New CEO : టిమ్ కుక్ తర్వాత జాన్ టెర్నస్.. యాపిల్ సీఈఓ శాలరీ ఎంత ఉంటుందో తెలుసా?

Apple New CEO John Ternus : పదిహేనేళ్ల తర్వాత యాపిల్ సీఈఓ పదవి నుంచి టిమ్ కుక్ వైదొలగనున్నారు. జాన్ టెర్నస్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమితులయ్యారు. మరి అతని నెట్ వర్త్ ఎంతో చూసేద్దాం. Read More

Animal Menstruation: జంతువులకు నెలసరి వస్తుందా? ఇది మనుషులకే పరిమితమైందా?

Animal Menstruation: పునరుత్పత్తి ప్రక్రియలో నెలసరిది కీలక పాత్ర. అలాంటి నెలసరి జంతువుల్లో ఉంటుందా? లేదంటే మనుషులకే ఇది పరిమితమైందా? ఈ ప్రకృతి రహస్యం గురించి తెలుసుకుందాం. Read More

Anshu Roja Selvamani: రోజాకు పుత్రికోత్సాహం...ఇండియానా యూనివర్సిటీలో టాప్ అవార్డ్ సాధించిన అన్షు రోజా సెల్వమణి

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సినీ నటి Roja Selvamani సంబరంలో ఉన్నారు. ఆమె కుమార్తె అన్షు రోజా తన యూనివర్సిటీ నుంచి గ్లోబల్ స్థాయిలో బెస్ట్ అవార్డ్ అందుకున్నారు. Read More

Bajaj Dhuniverse Grand Finale: ముంబైలో 31న బజాజ్ ధూనివర్స్ గ్రాండ్ ఫినాలే- వాయిస్ ఆఫ్ ది నేషన్ ను ఆవిష్కరించనున్న శంకర్–ఎహ్సాన్–లాయ్

Bajaj Dhuniverse: దేశవ్యాప్తంగా సంగీత ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రారంభించిన డిజిటల్ వేదిక బజాజ్ ధూనివర్స్ గ్రాండ్ ఫినాలే వేడుకను మార్చి 31న ముంబైలో నిర్వహించనున్నారు. Read More

Ind vs Pak T20: టాస్ దగ్గరే టెన్షన్ పీక్‌కు! చేతులు కలపని కెప్టెన్లు… కొలంబోలో ఇండియా–పాక్ పోరు మొదలయ్యేలోపే Fireworks

మ్యాచ్ మొదలు కావడానికి ముందే ఇండియా పాక్ మ్యాచ్‌లో హీట్ పీక్స్‌కు చేరింది. కొలంబోలో ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు హ్యాండ్‌షేక్ చేయలేదు. Read More

PT Usha Husband Death: ఎంపీ పీటీ ఉష భర్త శ్రీనివాస్ మృతి, ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని మోదీ

PT Usha Husband Dies: రాజ్యసభ ఎంపీ, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు PT Usha భర్త శ్రీనివాసన్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. Read More

Dead Body in Space : స్పేస్‌లో చనిపోతే.. మృతదేహాం కుళ్లిపోతుందా? లేదా అంతరిక్షంలోనే మమ్మీగా మారుతుందా?

Space Death : భూమి మీద ఎవరైనా చనిపోతే డెడ్‌బాడీ కొన్నిరోజులకు కుళ్లిపోతుంది. అలాంటిది అంతరిక్షంలో ఎవరైనా చనిపోతే.. ఆ మృతదేహం ఏమి అవుతుంది? ఇంట్రెస్టింగ్ విషయాలు చూసేద్దాం. Read More

Fuel Price Hike India 2026: రాష్ట్రాల ఎన్నికల తర్వాత వాహనదారులకు చమురు సెగ! లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 25-28 పెంపు!

అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. ఇది రూపాయి రెండు రూపాయలతో సరిపెట్టుకునే పరిస్థితి లేదని అంటున్నారు. Read More